అబుదాబీ:హోదారియాత్ బ్రిడ్జిపై రోడ్డు పాక్షిక మూసివేత
- April 16, 2018
అబుదాబీ:అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, హోదారియాత్ బ్రిడ్జిపై ఏప్రిల్ 17 నుంచి 20 వరకు రోడ్డుని పాక్షికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. సాధారణ మెయిన్టెనెన్స్ పనుల నిమిత్తం ఈ పాక్షిక మూసివేతను అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ పార్షియల్ క్లోజర్‌పై సోషల్ మీడియా ద్వారా వాహనదారులకు సమాచారం అందించడం జరిగింది. వాహనదారులు ఈ రోడ్డుపై ప్రయాణించాలనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు అధికారులు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవడం మంచిదని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ రూల్స్‌ని ప్రతి ఒక్కరూ పాటించాలని వారు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..