స్వీడన్ చేరుకున్న మోడీ
- April 16, 2018
మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం స్వీడన్లో పర్యటిస్తున్నారు. ఆ దేశ ప్రధాని స్టీఫన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపి.. భారత్, స్వీడన్ దేశాల దిగ్గజ వ్యాపారవేత్తలతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, శాస్త్రసాంకేతికత, శుద్ధ ఇంధనం, ఆకర్షణీయ నగరాలపై చర్చించనున్నారు. అనంతరం ఇండియా-నార్డిక్ సదస్సులో పాల్గొంటారు. స్వీడన్ పర్యటన తర్వాత బ్రిటన్, జర్మనీలో ఈనెల 20 వరకు ప్రధాని పర్యటించనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!