ఎయిర్ ఇండియాలో మీ భార్య మీ పక్కన కూర్చోవాలంటే ఎం చేయాలో తెలుసా..!!
- April 17, 2018
ఆదాయాన్ని ఆర్జించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ తాజాగా మరో నిర్ణయాన్ని తీసుకుంది. సాధారణంగా ముందు వరుసలో ఉన్న సీట్లను ఎంపిక చేసుకుంటే అధిక పీజు చెల్లిస్తూనే ఉన్నారు. అయితే భార్యా భర్తలు కలిసి వెళుతుంటే వారికి ఒకే చోట సీటు ఇవ్వాలంటే దూరాన్ని బట్టి రూ.1500 వరకు చెల్లించమంటోంది. ఈ మేరకు ట్రావెల్ ఏజెంట్లకు సర్క్యులర్ జారీ చేసింది. సవరించిన రేట్లు ఈ విధంగా ఉన్నాయి.
మిడిల్ సీటు కావాలంటే రూ.100
విండో సీటు కావాలంటే రూ.200
మరి ఇంటర్నేషనల్ ప్లైట్ అయితే రూ.200 నుంచి రూ.1500 వరకు అదనంగా వసూలు చేస్తారట.
ఇక పై మీరు, మీ పాప లేక బాబుతో కలిసి యూఎస్ వెళ్లాలనుకుంటే 33 డాలర్లు అదనంగా చెల్లించాలట.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!