ఒమన్ హౌస్ ఫైర్: వలసదారుడి మృతి
- April 17, 2018
మస్కట్: ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. సలాలాలో ఈ ఘటన జరిగినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) వెల్లడించింది. ఫైర్ ఫైటర్స్ స్పందించి మంటల్ని ఆర్పివేయగలిగినా, బాధితుడ్ని రక్షించలేకపోయినట్లు పిఎసిడిఎ వర్గాలు పేర్కొన్నాయి. సంఘటన గురించి సమాచారం అందుకోగానే అక్కడికి రెస్క్యూ మరియు అంబులెన్స్ టీమ్ చేరుకుని, సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు అధికారులు చెప్పారు. అల్ వాడి ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది. మృతుడ్ని ఆఫ్రికా జాతీయుడిగా గుర్తించారు.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!