రెబెల్ స్టార్ 15 లక్షలు విరాళం...
- December 04, 2015
భారీ వర్షాలు , వరదలతో చెన్నైప్రజలు నానా కష్టాలు పడుతున్న సంగతి తెల్సిందే..ఎటు చూసిన వర్షపు నీటితో తాగడానికి బుక్కెడు మంచి నీళ్ళు దొరకక ప్రజలు ఉక్కిబిక్కిరి అవుతున్నారు..ఇక ఇప్పటికే మోడీ చెన్నైకి తక్షణ సహాయంగా 1000 కోట్లు అనౌన్స్ చేసారు..అంతే కాక టాలీవుడ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు సైతం చెన్నైని ఆదుకోవడానికి తల ఓ చెయ్యి వేస్తున్నారు.. అల్లు అర్జున్ - 25 లక్షలు, మహేష్ బాబు - 10 లక్షలు,ఎన్.టి.ఆర్ - 10 లక్షలు, కళ్యాణ్ రామ్ - 5 లక్షలు,మాస్‌మహరాజ్ రవితేజ - 5 లక్షలు ప్రకటించగా తాజాగా ఆ లిస్టు లో రెబెల్ స్టార్ ప్రభాస్ చేరాడు, తన వంతు సహాయంగా 15 లక్షలు విరాళం ప్రకటించాడు..
తాజా వార్తలు
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!
- దుబాయ్‌లోని 2 కమ్యూనిటీలలో పెయిడ్ పార్కింగ్..డైలీ రోటిన్స్ ఎఫెక్ట్..!!
- ఒమన్ లో ఎయిర్ లిఫ్ట్..పలు వాహనాలు సీజ్..!!
- గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులను ప్రకటించిన వైట్ హౌస్..!!
- కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!
- ఏపీ: పోర్టుల అభివృద్ధికి కీలక చర్యలు







