తిరుమలలో ఉగ్రవాదుల కలకలం
- December 04, 2015
తిరుమలలో ఉగ్రవాదుల కలకలం రేగింది. నలుగురు ఉగ్రవాదులు తిరుమలకు చేరుకుని అక్కడ లాకర్ తీసుకుని సెల్ఫోన్లు పెట్టి వెళ్లినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు తిరుమలలో సోదాలు నిర్వహిస్తున్నారు. రెక్కీ నిర్వహించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలంతా పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.
తాజా వార్తలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!
- దుబాయ్‌లోని 2 కమ్యూనిటీలలో పెయిడ్ పార్కింగ్..డైలీ రోటిన్స్ ఎఫెక్ట్..!!
- ఒమన్ లో ఎయిర్ లిఫ్ట్..పలు వాహనాలు సీజ్..!!
- గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులను ప్రకటించిన వైట్ హౌస్..!!
- కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!
- ఏపీ: పోర్టుల అభివృద్ధికి కీలక చర్యలు
- ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు







