హైదరాబాద్‌లో పేలిన స్మోక్‌బాంబ్..

హైదరాబాద్‌లో పేలిన స్మోక్‌బాంబ్..

హైదరాబాద్:కృష్ణానగర్‌లో స్మోక్‌బాంబ్ పేలి ఒకరికి తీవ్ర గాయలయ్యాయి. ఇంట్లోనే ఈ బాంబులు తయారు చేస్తుండగా పేలడంతో ఆ ధాటికి బిల్డింగ్ కూడా తీవ్రంగా దెబ్బతింది. అశోక్ అనే వ్యక్తి అక్రమంగా ఈ బాంబులు తయారు చేస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. సకాలంలో ఫైర్ సిబ్బంది స్పాట్‌కి చేరుకుని మంటలు ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. క్లూస్ టీమ్ కూడా ప్రమాద ఘటనపై ఆధారాలు సేకరించింది.

Back to Top