అవార్డ్ గెల్చుకున్న మస్కట్ ఎయిర్పోర్ట్
- April 21, 2018
మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ కొత్త ప్యాసింజర్ టెర్మినల్‌కి 2018 వరల్డ్ ట్రావెల్ అవార్డ్ - మిడిల్ ఈస్ట్ లీడింగ్ న్యూ టూరిజం డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అవార్డ్ దక్కింది. ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ని అందుబాటులోకి తెచ్చింది. అవార్డ్ దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఒమన్ ఎయిర్ పోర్ట్స్, ఈ ప్రాజెక్టు అభివృద్ధిలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపింది. రస్ అల్ ఖైమాలో 25వ వరల్డ్ ట్రావెల్ అవార్డ్స్ కార్యక్రమం జరిగింది. ఈ అవార్డుల్ని ట్రావెల్ మరియు టూరిజం ప్రాజెక్టులకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







