కర్ణాటక ఎన్నికల ప్రచారానికి మెగా స్టార్!
- April 22, 2018
హైదరాబాద్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గనపడుతున్న కొద్ది ప్రజలను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు తమ వ్యూహలకు మరింత పదునుపెడుతున్నాయి. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవితో ప్రచారం చేయించాలని కాంగ్రెస్ నిర్ణయంచింది. కర్ణాటకలో తెలుగు ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో చిరు ప్రచారం కలిసివస్తుందని ఆ పార్టీ భావిస్తోంది.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







