కర్ణాటక ఎన్నికల ప్రచారానికి మెగా స్టార్‌!

కర్ణాటక ఎన్నికల ప్రచారానికి మెగా స్టార్‌!

హైదరాబాద్‌: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గనపడుతున్న కొద్ది ప్రజలను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు తమ వ్యూహలకు మరింత పదునుపెడుతున్నాయి. ఇందులో భాగంగా మెగాస్టార్‌ చిరంజీవితో ప్రచారం చేయించాలని కాంగ్రెస్‌ నిర్ణయంచింది. కర్ణాటకలో తెలుగు ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో చిరు ప్రచారం కలిసివస్తుందని ఆ పార్టీ భావిస్తోంది.

Back to Top