మెగాస్టార్ ఆధ్వర్యంలో 18 మంది టాలీవుడ్ హీరోల అత్యవసర సమావేశం..

- April 24, 2018 , by Maagulf
మెగాస్టార్ ఆధ్వర్యంలో 18 మంది టాలీవుడ్ హీరోల అత్యవసర సమావేశం..

అన్నపూర్ణ స్టూడియోస్ లో టాలీవుడ్ అగ్రహీరోల అత్యవసర సమావేశం జరిగింది.. ఈ సమావేశానికి మహేష్ బాబు , రాంచరణ్, అల్లు అర్జున్, నాని తోపాటు సుమారు 18 మంది హీరోలు హాజరైనట్టు సమాచారం. ఇటీవల కాలంలో టాలీవుడ్ లో నెలకొన్న పరిస్థితులపై ముఖ్యంగా వీరు చర్చించినట్టు తెలుస్తోంది. కాగా ఈ భేటీకి మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షత వహించినట్టు సమాచారం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com