దొంగిలించిన డీజిల్ అమ్మకాలు: ఇద్దరు వలసదారుల అరెస్ట్
- April 26, 2018
మస్కట్: ఇద్దరు వలసదారులు తాము పనిచేస్తున్న ప్రాంతం నుంచి డీజిల్‌ని దొంగిలించి, అలా దొంగిలించిన డీజిల్‌ని వేరే చోట విక్రయిస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. అదామ్ పోలీస్ స్టేషన్ - క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఇద్దరు ఆసియా జాతీయుల్ని అరెస్ట్ చేసిందనీ, వారి నుంచి 33 ట్యాంకుల్ని (డీజిల్ స్టోరేజ్ కోసం వినియోగిస్తున్నవి) స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. నిందితుల్ని జ్యుడీషియల్ అథారిటీస్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్‌లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









