అబుదాబి:హైపర్ లూప్‌పై ఆర్టిఎ ప్రకటన
- April 26, 2018అబుదాబి:హైపర్ లూప్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీ కంపెనీ (హైపర్ లూప్ టిటి), తమ తొలి హైపర్ లూప్ లైన్‌ని అబుదాబీ ఎయిర్ పోర్ట్ - అల్ మక్తౌమ్ ఎయిర్ పోర్ట్‌లను కలుపుతూ దుబాయ్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడాన్ని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) ఖండించింది. ప్రస్తుతం హైపర్‌లూప్ వ్యవస్థ పరిశోధన దశలోనే వుందని చెప్పిన ఆర్టిఎ, ఇప్పటికైతే హైపర్ లూప్ సిస్టమ్‌ని దుబాయ్లోగానీ, దుబాయ్ తోపాటు ఇతర ఎమిరేట్స్ని కనెక్ట్ చేసే రూట్లకు సంబంధించిగానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ట్విట్టర్ ద్వారా ఆర్టిఎ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇంకా ఈ ప్రాజెక్టుకు సంబంధించి సాధ్యా సాధ్యాల పరిశీలనే కొనసాగుతోంది. ఫీజిబులిటీ సహా అనేక అంశాల్ని పరిశీలిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్‌కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్‌లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్