మనామా:నజ్వాలో సీ ఫ్లోర్ క్లీన్ అప్
- April 27, 2018మనామా:నజ్వా బౌలథామా నేచురల్ రిజర్వ్‌లో సీ ఫ్లోర్‌ని క్లీనప్ చేయడానికి క్యాంపెయిన్ని శనివారం ప్రారంభిస్తారు. సుప్రీం కౌన్సిల్ ఫర్ ది ఎన్విరాన్మెంట్ (ఎస్‌సిఇ) ఈ క్లీన్ అప్ క్యాంపెయిన్ని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్‌తో కలిసి నిర్వహిస్తోంది. అగ్రికల్చర్ అండ్ మెరైన్ రిసోర్సెస్ ఏజెన్సీ, జనరల్ కోప్ట్ ఆర్డ్ డైరెక్టరేట్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ప్రొఫెషనల్ డైవర్స్ కూడా ఈ క్లీన్ అప్ క్యాంపెయిన్‌లో పాల్గొంటారు. ఎస్‌సిఇ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ మొహమ్మద్ ముబారక్ బిన్ డయానా, మెరిటైమ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఆవశ్యక్తను వివరించారు. డైవర్స్, సీ ఫ్లోర్ నుంచి చెత్తనీ, బ్యాన్ చేసిన ఫిషింగ్ ఎక్విప్మెంట్ననీ వెలికి తీస్తారని డాక్టర్ బిన్ డయానా చెప్పారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్‌పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..