గల్ఫ్ ఎయిర్‌కి చారిత్రక దినం
- April 28, 2018మనామా:గల్ఫ్ ఎయిర్ చారిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది. తొలి బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ తమ ఫ్లీట్‌లో చేరినందుకు గల్ఫ్ ఎయిర్ వర్గాలు అమితానందాన్ని వ్యక్తం చేశాయి. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ వివామంన మధ్యాహ్నం 3 గంటల సమయంలో ల్యాండ్ అయ్యింది. సంప్రదాయ వాటర్ కెనాన్ సెల్యూట్ ద్వారా ఈ విమానానికి స్వాగతం పలికారు. మీడియా, ఏవియేషన్ ప్రముఖులతో ఈ బ్రాండ్ న్యూ ఎయిర్ క్రాఫ్ట్‌కి టెర్మినల్‌లో ఘన స్వాగతం పలకడం జరిగింది. గల్ఫ్ ఎయిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్రెసిమిర్ కుక్కో, ఎయిర్‌లైన్స్ ఎగ్జిక్యూటివ్స్ డెలిగేషన్ ఆఫ్ వీఐపీలుగా, ప్రభ్తువ ఏవియేషన్ ఇండస్ట్రీ ప్రతినిథులు, సభ్యులు ఎయిర్రకాఫ్ట్ని టెర్మినల్ వద్ద స్వాగతించారు. 2018 చివరి నాటికి 39 కొత్త బోయింగ్ మరియు ఎయిర్ బస్ ఎయిర్ క్రాఫ్ట్‌లను తన ఫ్లీట్‌లో చేర్చుకోనుంది. వీటిల్లో ఐదు బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్స్, రెండు ఎయిర్ బస్ ఏ 320 నియో ఎయిర్ క్రాఫ్ట్‌లు వుంటాయి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..