80 శాతం పైగా మస్కట్ మునిసిపాలిటీ బ్లూ కాలర్ వర్కర్స్ వలసదారులే
- May 01, 2018
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించిన వివరాల ప్రకారం 83 శాతం మంది బ్లూ కాలర్ వర్క్ ఫోర్స్ వలసదారులేనని తెలుస్తోంది. మస్కట్ మునిసిపాలిటీ ఈ మేరకు మూడు స్టాటిస్టిక్స్‌ని ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా విడుదల చేసింది. 17 శాతం మంది ఒమనీయులు, 83 శాతం మంది వలసదారులు బ్లూ కాలర్ వర్కర్స్‌లో వున్నారు. మొత్తం ఉద్యోగుల్లో 36 శాతం మంది బ్లూ కాలర్ వర్కర్స్ వున్నారు. 73 శాతం మంది ఉద్యోగులు సర్వీస్ సెక్టార్, హెల్త్ మరియు టెక్నికల్ సెక్టార్లో పనిచేస్తున్నారు.30 శాతం మునిసిపల్ ఉద్యోగులు సీబ్ మునిసిపాలిటీ పరిధిలో పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







