80 శాతం పైగా మస్కట్‌ మునిసిపాలిటీ బ్లూ కాలర్‌ వర్కర్స్‌ వలసదారులే

80 శాతం పైగా మస్కట్‌ మునిసిపాలిటీ బ్లూ కాలర్‌ వర్కర్స్‌ వలసదారులే

మస్కట్‌: మస్కట్‌ మునిసిపాలిటీ వెల్లడించిన వివరాల ప్రకారం 83 శాతం మంది బ్లూ కాలర్‌ వర్క్‌ ఫోర్స్‌ వలసదారులేనని తెలుస్తోంది. మస్కట్‌ మునిసిపాలిటీ ఈ మేరకు మూడు స్టాటిస్టిక్స్‌ని ఇంటర్నేషనల్‌ లేబర్‌ డే సందర్భంగా విడుదల చేసింది. 17 శాతం మంది ఒమనీయులు, 83 శాతం మంది వలసదారులు బ్లూ కాలర్‌ వర్కర్స్‌లో వున్నారు. మొత్తం ఉద్యోగుల్లో 36 శాతం మంది బ్లూ కాలర్‌ వర్కర్స్‌ వున్నారు. 73 శాతం మంది ఉద్యోగులు సర్వీస్‌ సెక్టార్‌, హెల్త్‌ మరియు టెక్నికల్‌ సెక్టార్‌లో పనిచేస్తున్నారు.30 శాతం మునిసిపల్‌ ఉద్యోగులు సీబ్‌ మునిసిపాలిటీ పరిధిలో పనిచేస్తున్నారు. 

Back to Top