చైనా:విమానం గాల్లో ఉండగానే గాలి కోసం కిటికీ తెరిచాడు
- May 02, 2018చైనా:విమానం గాల్లో ఉండగానే కిటికీ తెరిచాడో ఓ ప్రబుద్దుడు ! ఈ ఘటన చైనాలోని మిన్యాంగ్ నాన్‌జియావో ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. చెన్ అనే ప్రయాణికుడు విమానంలోని ఎమెర్జెన్సీ కిటికీ ప్రక్కనున్న కూర్చున్నాడు. విమానం టేకాఫ్ అవుతుండగా ఉన్నట్లుండి ఒక్కసారిగా కిటికీ తెరిచాడు. దింతో ఆ కిటికీ పూర్తిగా తెరచుకొని లోపలికి గాలి చొచ్చుకొచ్చింది. వేంటనే అప్రమత్తమైన సిబ్బంది టేకాఫ్ అర్ధాంతరంగా ఆపేవేసి ఆ యువకుడిని పోలీసులకు అప్పగించారు. పోలిసులు అతన్ని ప్రశ్నించగా వింత సమాధానం ఇచ్చాడు.గాలి కోసం కిటికీ తెరచానని కానీ అది అత్యవసర ద్వారం కావడంతో పూర్తిగా ఓపెన్ అయ్యిందని వెల్లడించాడు. 15 రోజుల పాటు విమాన ప్రయాణాలు చేయకుండా ఆ యువకుడిపై నిషేధం విధించడంతోపాటు 70 వేల యెన్‌లను జరిమానా విధించారు.
తాజా వార్తలు
- UPI చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఆమోదం..!!
- ఇండియాలో ‘ఎమ్మార్’ విక్రయం..అదానీ సహా పలు గ్రూపులతో చర్చలు..!!
- 41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ స్వాధీనం..!!
- కువైట్ మాజీ అధికారులకు $88 మిలియన్ల జరిమానా..!!
- దుబాయ్, అబుదాబిలో నైట్ వర్క్ పర్మిట్ ఎలా పొందాలి?
- మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. పెట్టుబడి అవకాశాలు..!!
- పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ దంపతులకు బిగ్‌షాక్..
- ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన
- ఖేల్‌రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము