భర్త పాస్‌పోర్ట్‌తో మాంచెస్టర్ నుంచి ఇండియాకి వచ్చేసింది

- May 02, 2018 , by Maagulf
భర్త పాస్‌పోర్ట్‌తో మాంచెస్టర్ నుంచి ఇండియాకి వచ్చేసింది

మాంచెస్టర్:గీతా మోద అనే మహిళా వ్యాపారవేత్త తన భర్త పాస్‌పోర్ట్‌తో మాంచెస్టర్ నుంచి ఢిల్లీ వచ్చేసింది. చెకిన్ దగ్గర, విమానం ఎక్కే సమయంలోనూ ఈ పొరపాటును ఎవరూ గుర్తించలేదు. చివరికి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత ఈ విషయాన్నిగీత గుర్తించింది. దీనిపై స్పందించిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ క్షమాపణ చెప్పింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పొరపాటును గుర్తించి ఆమెను ఎయిర్‌పోర్ట్ బయటకు పంపించడానికి అధికారులు నిరాకరించిన అధికారులు అటు నుంచే మరో విమానంలో ఆమెను దుబాయ్ పంపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com