భర్త పాస్‌పోర్ట్‌తో మాంచెస్టర్ నుంచి ఇండియాకి వచ్చేసింది
- May 02, 2018మాంచెస్టర్:గీతా మోద అనే మహిళా వ్యాపారవేత్త తన భర్త పాస్‌పోర్ట్‌తో మాంచెస్టర్ నుంచి ఢిల్లీ వచ్చేసింది. చెకిన్ దగ్గర, విమానం ఎక్కే సమయంలోనూ ఈ పొరపాటును ఎవరూ గుర్తించలేదు. చివరికి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత ఈ విషయాన్నిగీత గుర్తించింది. దీనిపై స్పందించిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ క్షమాపణ చెప్పింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పొరపాటును గుర్తించి ఆమెను ఎయిర్పోర్ట్ బయటకు పంపించడానికి అధికారులు నిరాకరించిన అధికారులు అటు నుంచే మరో విమానంలో ఆమెను దుబాయ్ పంపించారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్‌లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్‌లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!