అవార్డు రిహార్సల్స్‌లో ఉద్వేగానికి లోనైన బోనీ కపూర్
- May 03, 2018
దివంగత నటి శ్రీదేవికి జాతీయ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డును అందుకునేందుకు గురువారం విజ్ఞాన్ భవన్‌కు బోనీకపూర్, కుమార్తెలు,జన్వీ,ఖుషీ వచ్చారు. అయితే అవార్డుల ప్రదానోత్సవానికి కంటే ముందు రిహార్సల్స్ జరుగుతున్న సమయంలో శ్రీదేవిని గుర్తుచేసుకుంటూ బోనీ కపూర్ ఉద్వేగానికి లోనయ్యాడు. మరోపక్క జాన్వి, ఖుషీలు కూడా బాధపడుతున్నట్లుగానే కన్పించారు. శ్రీదేవికి అవార్డు వచ్చినందుకు సంతోషించాలో.. దానిని అందుకోవడానికి ఆమె ఈ లోకంలో లేనందుకు బాధపడాలో అర్థంకావడంలేదని బోనికపూర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
తాజా వార్తలు
- ఒమన్ ప్రావిన్స్ లలో భారీగా వర్షం
- విదేశీ ఉద్యోగులకు ఆరోగ్య బీమా కచ్చితంగా ఉండాలి
- గాజా పై దాడిని ఖండించిన సౌదీ అరేబియా
- గజా పై ఇజ్రాయిల్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- అనుమతి లేని ప్రదేశంలో ఉన్న పోలీస్ కార్ పై చర్యలు
- ఎయిర్పోర్ట్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్లిన ప్రయాణికులు..
- 'TANA' ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్యుల పంపిణీ
- బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో బ్రేక్ ఫాస్ట్ చేసిన టి.గవర్నర్ తమిళిసై
- నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ శాటిలైట్
- భారత్ కరోనా అప్డేట్