హెవీ డిస్కౌంట్స్: తొక్కిసలాటలో గాయపడ్డ వినియోగదారులు
- May 05, 2018
అజ్మన్:అజ్మన్ స్టోర్ భారీ డిస్కౌంట్లు ప్రకటించడంతో వందలాది మంది వినియోగదారులు ఒకేసారి అక్కడకు వెళ్ళడంతో భారీగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో డిఇడి ఇన్‌స్పెక్టర్స్ సంఘటనా స్థలానికి చేరుకుని రష్‌ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. డిఇడి అజ్మన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కంట్రోల్ అండ్ కన్స్యుమర్ ప్రొటక్షన్ డైరెక్టర్ మజెద్ అల్ సువైది మాట్లాడుతూ, సదరు స్టోర్ అన్ని అనుమతులూ పొంది వుందనీ, రష్ గురించిన సమాచారం అందగానే, అక్కడికి టీమ్‌ని తరలించి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించామని అన్నారు. అజ్మన్ పోలీసులు సైతం రంగంలోకి దిగి, పరిస్థితిని సమీక్షించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..