చికాగోలో ప్రముఖ నటి శోభన నాట్యప్రదర్శన..
- May 05, 2018
ప్రముఖ నటి శోభన నాట్యప్రదర్శన నిర్వహించేందుకు అమెరికాలోని చికాగోలో ఎన్నారైలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. చికాగోలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ట్రాన్స్ ది డ్యాన్సింగ్ డ్రమ్ పేరుతో ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వేంకటేశ్వర స్వామి దేవస్థానికి వచ్చిన నటి శోభనకు ఆలయ నిర్వాహకులు, ఎన్నారైలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటుచేసిన మీట్ అండ్ గ్రీట్ లో నటి పాల్గొని ప్రదర్శన వివరాలను వెల్లడించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







