యూఏఈ: 44 డిగ్రీల టెంపరేచర్‌

- May 05, 2018 , by Maagulf
యూఏఈ: 44 డిగ్రీల టెంపరేచర్‌

యూఏఈలో వాతావరణం కొంత మేర మేఘావృతంగా కనిపిస్తున్నా, వాతావరణంలో వేడి మాత్రం చాలా ఎక్కువగా కన్పిస్తోంది. ఇదే వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగవచ్చు. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మెటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఓ మోస్తరు తీవ్రతతో గాలులు వీచే అవకాశం వుంది. ఈ కారణంగా డస్ట్‌, శాండ్‌ ఎక్కువగా పైకి లేచే అవకాశం వుంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 44 డిగ్రీలకు చేరుకున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెంటీగ్రేడ్‌గా నమోదవుతున్నాయి. సముద్రం ఓ మోస్తరు రఫ్‌గా వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com