నేడు మహానటి సావిత్రి 82వ జయంతి..
- December 06, 2015
మన చరిత్రను ఎలా అయితే క్రీస్తు పుట్టుక ముందు (బి సి), క్రీస్తు మరణం తర్వాత (ఎడి) అంటూ విశ్లేషిస్తామో అదే విధంగా తెలుగు సినిమాలో హీరోయిన పరంపరను సావిత్రికి ముందు.. సావిత్రి తర్వాత అని చెప్పుకోవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఒక నటిగా తెలుగు సినిమాపై, తెలుగు ప్రేక్షకులపై సావిత్రి వేసిన ముద్ర అలాంటిది. తెలుగు మరియు తమిళ భాషల్లోని అగ్రకథానాయకులందరితోనూ వెండితెరను పంచుకొన్న సావిత్రి నటిగా శిఖరాగ్ర స్థాయికి చేరుకొని.. తదనంతరం తోకచుక్కలా నేలరాలిన పర్వాన్ని ఎరుగని సినిమా ప్రియులుండరు. అటువంటి మహానటి 82వ జయంతి నేడు. తన నటనతో అఖిలాంద్ర ప్రేక్షకులను ఓలలాడించిన ఆ మహానటిని ఈ సందర్భంగా స్మరించుకోవడం మన బాధ్యత!
తాజా వార్తలు
- విశాఖ–రాయపూర్ ఎక్స్‌ప్రెస్‌వే
- 'ఏక్తా యాత్ర' సర్దార్ పటేల్‌కు సముచిత నివాళి: వెంకయ్య నాయుడు
- న్యూజెర్సీలో NATS ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన
- 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు ఒడిశా గవర్నర్ హరిబాబు కు ఆహ్వానం
- నేవీ చీఫ్ హెచ్చరిక: ఘర్షణల కోసం సిద్ధం
- రెండు బస్సుల ఢీకొట్టు–11 మృతి, 40 గాయాలు
- టీమిండియా ఘన విజయం
- మచిలీపట్నం, విశాఖలో మైరా బే వ్యూ రిసార్ట్స్
- తెలంగాణలో మరో 4 విమానాశ్రయాలు: సీఎం రేవంత్
- ఏపీ పెన్షన్ పంపిణీ ప్రారంభం







