స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- May 05, 2018
డాలర్‌తో రూపాయి మారకం విలువ కారణంగా బంగారం, వెండి ధరలు స్వలంగా తగ్గాయి. శుక్రవారం బులియన్ మార్కెట్లో 100 గ్రాముల బంగారం బిస్కెట్ 24 క్యారెట్లు రూ.3,20,800 ఉండగా, వెండి కిలో ధర రూ.40,300 పలికింది. డాలర్‌తో రూపాయి మారక విలువ రూ.66.89 నమోదైంది. గత వారంతో పోలిస్తే బంగారం బిస్కెట్కు రూ.2 వేలు, వెండి రూ.200 తగ్గాయి. రానున్న వారం రోజుల్లో బంగారం ధర పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







