భాగ్యనగరంలో అర్ధరాత్రి బైక్ రేసింగ్‌లు
- May 05, 2018
భాగ్యనగరం: పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. అలా చేయొద్దంటూ అవగాహన వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా వృథా అయిపోతుంది. అర్థరాత్రి కాగానే నగరంలో ఏదో ఒక చోట యువకులు చేరుతున్నారు. అనంతరం వారు బైక్ రేసింగ్‌లకు పాల్పడుతూ హల్‌చల్ చేస్తున్నారు. తాజాగా కూడా శనివారం రాత్రి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్ రేసింగ్‌లకు పాల్పడుతుండగా వారిని అరెస్ట్ చేశారు. అనంతరం వారి వద్ద నుంచి బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో 15 మంది యువకులు ఉన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..