ఢిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలో ఉద్యోగ అవకాశాలు

- May 06, 2018 , by Maagulf
ఢిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలో ఉద్యోగ అవకాశాలు

ఢిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (డీటీయూ) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఇంజనీర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 7
ఉద్యోగాలు: అసిస్టెంట్‌ ఇంజనీర్‌, జూనియర్‌ ఇంజనీర్‌
విభాగాలవారీ ఖాళీలు: అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (సివిల్‌ 1, ఎలక్ట్రికల్‌ 1), జూనియర్‌ ఇంజనీర్‌ (సివిల్‌ 1, ఎలక్ట్రికల్‌ 1), ఎలక్ట్రీషియన్‌ 3
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్‌ డిగ్రీతోపాటు మూడేళ్ల అనుభవం లేదా డిప్లొమాతోపాటు అయిదేళ్ల అనుభవం ఉండాలి. ఎంటెక్‌ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు సెక్షన్‌ ఆఫీసర్‌ / సూపర్‌వైజర్‌ / ఓవర్సీర్‌ / జూనియర్‌ ఇంజనీర్‌ స్థాయిల్లో పనిచేసి ఉండాలి. ఎలక్ట్రీషియన్‌ ఉద్యోగానికి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండాలి. 
వయసు: దరఖాస్తు నాటికి 35 ఏళ్లు మించకూడదు
దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్‌ 5
వెబ్‌సైట్‌: www.dtu.ac.in

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com