ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో ఉద్యోగ అవకాశాలు
- May 06, 2018
ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ (డీటీయూ) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఇంజనీర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 7
ఉద్యోగాలు: అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్
విభాగాలవారీ ఖాళీలు: అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్ 1, ఎలక్ట్రికల్ 1), జూనియర్ ఇంజనీర్ (సివిల్ 1, ఎలక్ట్రికల్ 1), ఎలక్ట్రీషియన్ 3
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీతోపాటు మూడేళ్ల అనుభవం లేదా డిప్లొమాతోపాటు అయిదేళ్ల అనుభవం ఉండాలి. ఎంటెక్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు సెక్షన్ ఆఫీసర్ / సూపర్వైజర్ / ఓవర్సీర్ / జూనియర్ ఇంజనీర్ స్థాయిల్లో పనిచేసి ఉండాలి. ఎలక్ట్రీషియన్ ఉద్యోగానికి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
వయసు: దరఖాస్తు నాటికి 35 ఏళ్లు మించకూడదు
దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 5
వెబ్సైట్: www.dtu.ac.in
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







