తెలుగు రాష్ట్రాల్లోని కవులు, కళాకారులకు జనసేన పిలుపు
- May 06, 2018
రెండు తెలుగు రాష్ట్రాలలోని కవులు, కళాకారులకు జనసేన పిలుపు అంటూ ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. జనసేన సాంస్కృతిక విభాగంను బలోపేతం చేసేందుకు ఆసక్తి ఉన్న కవులు, కళాకారులు ఈ విభాగంలో చేరాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది. ''ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న కవులు, గాయకులు, నృత్యకారులు మొదలగు కళాకారులు తమ ప్రతిభను సమాజ శ్రేయస్సుకు దోహదపడే వేదికలపై ప్రదర్శించే సదావకాశాన్ని జనసేన పార్టీ కల్పించనుంది. జనసేన సాంస్కృతిక బృందంలో పని చేసేందుకు ఆసక్తి ఉన్న కళాకారులను జనసేన పార్టీ ఆహ్వానిస్తుంది..'' అంటూ జనసేన పార్టీ ఓ ప్రెస్ నోట్‌ని విడుదల చేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..