విజయవాడలో 11 రాష్ట్రాల ఆర్థికమంత్రుల సమావేశం
- May 07, 2018
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో జరుగుతోంది. 15వ ఆర్థికసంఘం విధివిధానాలను వ్యతిరేకిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మూడు అంశాలపై తీర్మానం చేసి రాష్ట్రపతికి ఆర్థికమంత్రులు పంపనున్నారు. గత నెల 10న కేరళలోని తిరువనంతపురంలో మొదటి సమావేశం జరిగింది. ఇప్పుడు విజయవాడ సమావేశానికి 11 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరుకాగా.. 5 మంది ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు..
హేతు బద్ధతలేని విభజన వల్ల తీవ్రంగా నష్టపోయాం అన్నారు సీఎం చంద్రబాబు. ఎన్ని ఇబ్బందులున్నా వాటిని అవకాశాలుగా మలచుకున్నామని ఆర్థిక మంత్రుల సమావేశంలో చెప్పారు చంద్రబాబు. వృద్ధి రేటును పెంచుకుంటూ పోతున్నామని వివరించారు. ఎఫ్ఆర్బీఎంను కుదించాలన్న కేంద్రం ఆలోచన సరికాదని చంద్రబాబు మండిపడ్డారు..
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!







