హెచ్ఎంటీలో ఉద్యోగాలు..
- May 07, 2018
హిందూస్థాన్ మెషీన్ టూల్స్ లిమిటెడ్ స్పెషలిస్ట్ ట్రైనీల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు : 25
అర్హత: 65 శాతం మార్కులతో ఎంటెక్ (మెకానికల్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి. క్యాడ్,క్యామ్, డిజైన్ సాప్ట్వేర్, మెషిన్ డిజైన్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
వయసు: ఏప్రిల్ 1 నాటికి 30 ఏళ్లు మించకూడదు
వేతనం : నెలకు రూ. రూ.37,929
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు : రూ.500
దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 25
వెబ్సైట్: www.hmtindia.com
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!