101 ఫుడ్, హెల్త్ ఔట్‌లెట్‌సకి జరీమానా
- May 07, 2018
రస్ అల్ ఖైమాలోని 101 ఫుడ్ మరియు హెల్త్ ఔట్‌లెట్స్‌కి నిబంధనలు పాటించని కారణంగా జరీమానా విధించడం జరిగింది. మొత్తం 28,150 దిర్హామ్‌ల జరీమానా విధించినట్లు అధికారులు తెలిపారు. 103 కిలోల ప్రోడక్ట్స్‌ని (ఇందులో 98 కిలోల ఫుడ్, 5 కిలోల కాస్మెటిక్ ఐటమ్స్) ప్రమాదకరంగా నిర్ధారించి వాటిని ధ్వంసం చేసినట్లు పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ యాక్టింగ్ మేనేజర్ షైమా అల్ తునాజి చెప్పారు. కొన్ని ఔట్‌లెట్స్ పదే పదే ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ఆమె వివరించారు. తాజా తనిఖీల్లో షాప్‌లను షట్‌డౌన్ చేయడం జరగలేదనీ, 71 షాప్‌లకు వార్నింగ్ లెటర్స్ ఇచ్చామని చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..