యూఏఈలో పెరుగుతున్న ఉష్ణోగ్రత, హ్యుమిడిటీ
- May 07, 2018
యూఏఈ:యూఏఈలో ఉష్ణోగ్రతలు, హ్యుమిడిటీ క్రమక్రమంగా పెరుగుతున్నాయి. నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ (ఎన్సిఎం) వెల్లడించిన వివరాల ప్రకారం, ఆకాశం కొంత మేర మేఘావృతమై వుండడం వల్ల హ్యుమిడిటీ బాగా పెరుగుతుందని పేర్కొన్నారు. అత్యధికంగా మెజైరా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 44.6 డిగ్రీలకు చేరుకుంది. తేలికపాటి నుంచి మోస్తరు గాలులు వీస్తాయి. రాత్రి వేళల్లోనూ, తెల్లవారు ఝామున కోస్టల్ ప్రాంతాల్లో హ్యుమిడిటీ విపరీతంగా వుంటుంది. అరేబియన్ గల్ఫ్, ఒమన్ సీ సాధారణంగానే వుంటాయి.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







