ఘనంగా జరిగిన సోనమ్ కపూర్ వివాహం
- May 08, 2018
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్, బిజినెస్‌మేన్ ఆనంద్ ఆహుజా వివాహం ధూమ్‌ధామ్‌గా జరిగింది. ముంబైలోని ఓ హెరిటేజ్ బిల్డింగ్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు సెలబ్రిటీలంతా తరలివచ్చారు. సిక్కు సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. ఇందుకోసం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ నుంచి గురుగ్రంధ్ సాహిబ్‌ను ప్రత్యేకంగా తెప్పించారు. ఎరుపురంగు సంప్రదాయ దుస్తుల్లో సోనమ్ మెరిసిపోయింది. పెళ్లి తర్వాత రాత్రి లీలా ప్యాలెస్‌లో జరిగిన రిసెప్షన్లో సెలబ్రిటీలంతా డాన్సులతో హంగామా చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..