మళ్లీ పంజా విసురుతున్న ఎబోలా..
- May 08, 2018
కాంగో:ఎబొలా వ్యాధి మళ్లీ విజృంభిస్తోంది. కాంగోలో తాజాగా ఈ వ్యాధి బారిన పడి 17 మంది చనిపోయారని కాంగో ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఒ కాంగో ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. ఎబోలాను నియంత్రించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని సిద్ధం చేసింది. ఎబోలా వ్యాధి కాంగోను 1976 నుంచే పట్టి పీడిస్తోంది. ఈ వ్యాధిని తొలిసారిగా జైర్ ప్రాంతంలో బెల్గెన్ నేతృత్వంలోని బృందం కనుగొన్నది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..