కువైట్‌:అబ్‌స్కాండర్స్‌కి గ్రేస్‌ పీరియడ్‌

- May 09, 2018 , by Maagulf
కువైట్‌:అబ్‌స్కాండర్స్‌కి గ్రేస్‌ పీరియడ్‌

కువైట్‌: 2016 జూన్‌ 3 నుంచి 2018 ఏప్రిల్‌ 22 వరకు అబ్‌స్కాండింగ్‌లో వున్న రెసిడెన్సీ ఉల్లంఘనులకు వెసులుబాటు కల్పించేందుకు ఇంటీరియర్‌ మినిస్ట్రీ - రెసిడెన్సీ డైరెక్టరేట్‌ - మేన్‌ పవర్‌ అథారిటీ ముదుకొచ్చింది. వీరికి ఎలాంటి జరీమానాలు లేకుండా స్టేటస్‌ని మార్చుకునే అవకాశం కల్పిస్తోంది. రెసిడెన్సీ ఎఫైర్స్‌ డైరెక్టర్‌ మేజర్‌ జనరల్‌ తలాల్‌ మారాఫి ఈ విషయాన్ని వెల్లడించారు. ఏప్రిల్‌ 22 తర్వాత వీరికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్‌ని రిజెక్ట్‌ చేయబడ్తాయని ఆయన తెలిపారు. పౌరుల సంబంధీకులకు, ఫారిన్‌ ఫండింగ్‌ పార్టనర్స్‌ ఆఫ్‌ కంపెనీస్‌కీ కొంత మేర వెసులుబాటు కల్పిస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com