మస్కట్:రమదాన్ సందర్భంగా వర్కింగ్ అవర్స్ ప్రకటన
- May 09, 2018
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, రమదాన్ సందర్భంగా ప్రైవేట్ సెక్టార్‌కి వర్కింగ్ అవర్స్‌ని ప్రకటించింది. విడుదల చేసిన డిక్రీ ప్రకారం ముస్లిం ఎంప్లాయీస్, రోజులో ఆరు గంటలు మాత్రమే పని చేయాల్సి వుంటుంది. వారానికి ఇది మొత్తంగా 30 గంటలు మాత్రమే. మినిస్ట్రీ విడుదల చేసిన వివరాల ప్రకారం మినిస్టర్ ఆఫ్ మేన్ పవర్ షేక్ అబ్దుల్లా బిన్ నాసర్ అల్ బక్రి ఈ డిక్రీని విడుదల చేశారు. ప్రైవేట్ సెక్టార్‌లోని ఉద్యోగులంతా పవిత్ర రమదాన్ మాసాన్ని సంతోషంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా సుల్తాన్ కబూస్ బిన్ సైద్ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..