ఉద్యోగులకు 5 వారాల సేలరీ బోనస్‌ ప్రకటించిన ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్‌

- May 09, 2018 , by Maagulf
ఉద్యోగులకు 5 వారాల సేలరీ బోనస్‌ ప్రకటించిన ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్‌

యు.ఏ.ఈ:ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్‌ అండ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ మరియు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ షేక్‌ అహ్మద్‌ బిన్‌ సయీద్‌ అల్‌ మక్తౌమ్‌, 100,000 మందికి పైగా ఉద్యోగులకు ఐదు వారాల సేలరీని బోనస్‌గా ప్రకటించింది. ఈ నెల సేలరీతో కలిపి ఈ బోనస్‌ని అందించడం జరుగుతుంది. ఏవియేషన్‌ ఇండస్ట్రీలో బిజినెస్‌ ఛాలెంజింగ్‌గా వుందని ఈ సందర్భంగా షేక్‌ అహ్మద్‌ చెప్పారు. అమెరికా డాలర్‌తో మేజర్‌ కరెన్సీలు బాగా ఫేర్‌ చేస్తుండడం ఎయిర్‌లైన్‌కి మంచి ఫలితాలను ఇస్తోందని ఆయన వివరించారు. 2017-18లో ఎమిరేట్స్‌ గ్రూప్‌ స్టాఫ్‌ని 2 శాతం తగ్గించింది. ఇప్పట్లో మళ్ళీ స్టాఫ్‌ రిడక్షన్‌ లేదని సంస్థ ప్రకటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com