ఖతార్:పోస్ట్ డేటెడ్ చెక్స్‌పై ప్రైవేట్ స్కూల్స్‌కి హెచ్చరిక
- May 09, 2018
ఖతార్:ప్రైవేట్ స్కూల్స్, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వచ్చే ఏడాది కోసం పోస్ట్ డేటెడ్ చెక్స్ విషయంలో డిమాండ్ చేయకూడదని స్కూల్స్ లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ సూచించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్, ట్విట్టర్లో పేర్కొంటూ, ప్రైవేట్ స్కూల్స్ లైసెన్సింగ్ డైరెక్టర్ హమాద్ అల్ ఘాలి ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిపింది. పోస్ట్ డేటెడ్ చెక్ పేమెంట్ లేకుండానే ప్రైవేట్ స్కూల్స్, విద్యార్థులకు సీటును రిజర్వ్ చేయాల్సి వుంటుందని సర్కులర్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!