అగ్ని ప్రమాదం: ఇద్దరు చిన్నారుల మృతి
- May 10, 2018
మస్కట్: మస్కట్ గవర్నరేట్ పరిధిలోని ఓ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం ఇద్దరు చిన్నారుల్ని బలి తీసుకుంది. రెస్క్యూ సిబ్బంది మృతి చెందినవారిని అరబ్ జాతీయులుగా గుర్తించినట్లు వెల్లడించారు. రెస్క్యూ సిబ్బంది అత్యంత చాకచక్యంగా వ్యవహరించి మంటల్ని అదుపు చేశారు. విలాయత్ ఆఫ్ సీబ్ ప్రాంతంలోని సుర్ అల్ హాదిద్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ ప్రమాద వివరాల్ని ఆన్లైన్ ద్వారా వెల్లడించింది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







