కువైట్‌:10 రిక్రూట్‌మెంట్‌ కార్యాలయాల మూసివేత

- May 11, 2018 , by Maagulf
కువైట్‌:10 రిక్రూట్‌మెంట్‌ కార్యాలయాల మూసివేత

కువైట్‌:డొమెస్టిక్‌ హెల్పర్స్‌ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయాల్ని గడచిన 48 గంటల్లో మూసివేశారు. దీంతో ఇప్పటిదాకా ఉల్లంఘనలకు పాల్పడుతున్న 75 కార్యాలయాల్ని మూసివేసినట్లయ్యింది. మొత్తంగా 300 వరకు అన్‌లైసెన్స్‌డ్‌ కార్యాలయాలు దేశవ్యాప్తంగా నడుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. డొమెస్టిక్‌ హెల్ప్‌ డిపార్ట్‌మెంట్‌, - ఇంటీరియర్‌ మినిస్ట్రీకి చెందిన రెసిడెన్సీ ఎఫైర్స్‌ జనరల్‌ డిపార్ట్‌మెంట్‌ నేతృత్వస్త్రంలో నడుస్తోంది. ఇది మినిస్ట్రీ ఆఫ్‌ సోషల్‌ ఎఫైర్స్‌ అండ్‌ లేబర్‌కు మళ్ళించబడింది. డొమెస్టిక్‌ హెల్పర్స్‌ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయాల్లో చాలా అక్రమాలు జరుగుతున్నట్లు నిర్ధారించబడింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com