బహ్రెయిన్‌లో అభిమానుల్ని ఉర్రూతలూగించనున్న సన్నీలియోన్
- May 12, 2018
మనామా: బాలీవుడ్ నటి, ఒకప్పటి అడల్ట్ స్టార్ సన్నీలియోన్ బహ్రెయిన్‌లో అభిమానుల్ని ఉర్రూతలూగించనుంది. జూన్ 16న అల్ అహిల్ స్టేడియం గ్రౌండ్‌లో సన్నీలియోన్‌తో ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేయబోతోంది. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా సన్నీలియోన్‌తో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌ని ఏర్పాటు చేస్తున్నారు. డెల్మాన్ అండ్ బీడీఎం ఛైర్మన్ అహ్మద్ ఇబ్రహీమ్ అబు అల్ షౌక్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఔరా ఆర్ట్స్ సెంటర్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్‌లో భాగంగానూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సన్నీలియోన్‌తోపాటు ప్రముఖ సింగర్ తులసీ కుమార్, అంజలి పలువురు ఎంజె5 డాన్స్ గ్రూప్ సభ్యులు ఈ షోలో ప్రధాన ఆకర్షణ కానున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..