దుబాయ్‌ ఔట్‌లెట్‌ మాల్‌ బయట దగ్ధమైన 11 కార్లు

- May 12, 2018 , by Maagulf
దుబాయ్‌ ఔట్‌లెట్‌ మాల్‌ బయట దగ్ధమైన 11 కార్లు

దుబాయ్‌ :దుబాయ్‌ ఔట్‌లెట్‌ మాల్‌ బయట పార్కింగ్‌ ప్రదేశంలో 11 కార్లు అగ్ని కీలల్లో దహనమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం సాయంత్రం 4.14 నిమిషాలకు అందుకోగా, సివిల్‌ డిఫెన్స్‌ సిబ్బంది కేవలం 8 నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్నారు. 30 నిమిషాల్లో అగ్ని కీలల్ని అదుపు చేశారు. అయితే ప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదు. ఫైర్‌ ఫైటర్స్‌ వచ్చే సమయానికి ఓ కోర్వెట్టీ మరియు ఓ మినీ బస్‌ అగ్ని కీలల్లో చిక్కుకున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com