నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలతో రెండు దేశాల్లో రాజకీయ దుమారం
- May 12, 2018
ముంబై మారణకాండలో పాకిస్థాన్ ప్రమేయం ఉందని ప్రకటించి సంచలనం రేపారు పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్. 2008 నవంబరు 26న ముంబైకి వెళ్లినది పాకిస్థానీ ఉగ్రవాదులేనని డాన్ పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన పేర్కొనడం రెండు దేశాల్లో రాజకీయ దుమారం రేపుతోంది. ''ప్రభుత్వాలతో పరోక్ష సంబంధం ఉన్న ఉగ్రవాద తండాలు విశృంఖలంగా చెలరేగి సరిహద్దులు దాటడానికి అనుమతించడం సరైన చర్యేనా? ముంబైలో 150 మందిని ఊచకోత కోసేందుకు సహకరించడం కరెక్టేనా? అందుకే మనం ప్రపంచదేశాల్లో ఏకాకి అయ్యాం. ఈ పరిస్థితి మారాలి'' అని నవాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..