ఒమన్ - యూఏఈ కొత్త రోడ్ బోర్డర్ క్రాసింగ్
- May 13, 2018
మస్కట్: ది సారా బోర్డర్ పాయింట్ మంగళవారం ప్రారంభం కానుందని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించారు. అల్ బురైమిలో ఏర్పాటు చేసిన ఈ రోడ్ బోర్డర్ క్రాసింగ్ మే 15న ప్రారంభిస్తామని, ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ ఛైర్మన్ డ్టార్ సైద్ అల్ కాబి, పోలీస్ అండ్ కస్టమ్స్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ మేజర్ జనరల్ హమాస్ అల్ హతామి పలువురు ప్రముఖులు, సీనియర్ అధికారులు, షేక్స్, పౌరులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







