అంతర్జాతీయ కరాటే పోటీలలో సత్తా చాటిన 'తెలుగు తేజం'
- May 14, 2018_1526320110.jpg)
దుబాయ్:దుబాయ్ లోని షబాబ్అల్ అహ్లి ఇండోర్ స్పోర్ట్స్ క్లబ్ లో ఈ నెల 11 న జరిగిన బుడోకాన్ కప్ 2018 ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో దుబాయ్ నగరానికి చెందిన ఏడు సంవత్సరాల బాలుడు పగడాల జతిన్ సాయి రెడ్డి రెండు విభాగాలలో రెండు ద్వితీయ స్థానాలు సాధించి విజయ కేతనం ఎగురవేశాడు. ఈ పోటీలలో 7 మరియు 8 సంవత్సరాల బాలుర విభాగంలో నిర్వహించిన “కతా” మరియు “కుమిటో” విభాగాలలో రెంటిలో ద్వితీయ స్థానాలను సాధించి భారత దేశ గౌరవాన్ని ఇనుమడింపచేసాడు. ఈ పోటీలలో వివిధ దేశాలకు చెందిన 1400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







