దుబాయ్ షేక్ జాయెద్ రోడ్ లో అగ్ని ప్రమాదం
- December 07, 2015
దుబాయ్ లోని షేక్ జాయెద్ రోడ్ లో గల ఫ్యాక్టరీ కి అగ్ని ప్రమాదం సంభవించింది. ఇది 12:50 కి సంభవించగా అగ్ని మాపక సిబ్భంది చేరుకొని పరిస్థితిని 1:50 కి అదుపులోకి తెచ్చినట్టు సమాచారం. బలమైన ఈదురు గాలుల వల్ల మరియు కురుస్తున్న వర్షం వల్ల అగ్నిని అదుపులోకి తేవటం కష్టంగా మారిందని ఒకానొక సిబ్బంది తెలిపారు. ఎవరికీ ఏ విధమైన గాయాలు కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదని పోలీస్ శాఖ వివరించింది. ఈ సంఘటన వల్ల తీవ్రంగా ట్రాఫిక్ స్తంభించింది.
తాజా వార్తలు
- కొత్త ‘సిమ్ బైండింగ్’ రూల్‌తో వాట్సాప్ యూజర్లకు ఇబ్బందులే?
- గ్లోబల్ సమ్మిట్ మీద సమీక్ష
- స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్: పర్యాటకులకు కొత్త అనుభవం
- కువైట్ లో బ్యాచిలర్ హౌసింగ్ పై స్పెషల్ ఫోకస్..!!
- యూఏఈకి లక్ష్మీ మిట్టల్.. దుబాయ్ కే ఎందుకు?
- ఫార్ములా 1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ ముగింపు..అమీర్ హాజరు..!!
- ‘డిఫీట్ డయాబెటిస్’ సైక్లోథాన్.. కమ్యూనిటీ ర్యాలీస్ ఫర్ వెల్నెస్..!!
- ఒమన్ లో 15 మంది ఆసియా జాతీయులు అరెస్టు..!!
- ‘రోడ్ టు రియాద్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సౌదీ..!!
- కొత్త స్మార్ట్ఫోన్లలో ‘సంచార్ సాథీ’ తప్పనిసరి!







