అశోక్‌గజపతి రాజు చెన్నై విమానాశ్రయాన్ని సందర్శించారు
- December 07, 2015
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు ఇవాళ చెన్నై విమానాశ్రయాన్ని సందర్శించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న విమానాశ్రయ పరిసరాలను పరిశీలించారు. విమానాశ్రయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరదల కారణంగా ఎయిర్‌పోర్టుకు సంభవించిన నష్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం తమిళనాడు సీఎం జయలలితతో భేటీ కానున్నారు. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఎయిర్‌పోర్టు వర్షపు నీటిలో మునిగి పోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కొత్త ‘సిమ్ బైండింగ్’ రూల్‌తో వాట్సాప్ యూజర్లకు ఇబ్బందులే?
- గ్లోబల్ సమ్మిట్ మీద సమీక్ష
- స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్: పర్యాటకులకు కొత్త అనుభవం
- కువైట్ లో బ్యాచిలర్ హౌసింగ్ పై స్పెషల్ ఫోకస్..!!
- యూఏఈకి లక్ష్మీ మిట్టల్.. దుబాయ్ కే ఎందుకు?
- ఫార్ములా 1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ ముగింపు..అమీర్ హాజరు..!!
- ‘డిఫీట్ డయాబెటిస్’ సైక్లోథాన్.. కమ్యూనిటీ ర్యాలీస్ ఫర్ వెల్నెస్..!!
- ఒమన్ లో 15 మంది ఆసియా జాతీయులు అరెస్టు..!!
- ‘రోడ్ టు రియాద్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సౌదీ..!!
- కొత్త స్మార్ట్ఫోన్లలో ‘సంచార్ సాథీ’ తప్పనిసరి!







