దుబాయ్ షేక్ జాయెద్ రోడ్ లో అగ్ని ప్రమాదం

- December 07, 2015 , by Maagulf
దుబాయ్ షేక్ జాయెద్ రోడ్ లో  అగ్ని ప్రమాదం

దుబాయ్ లోని షేక్ జాయెద్ రోడ్ లో గల ఫ్యాక్టరీ కి అగ్ని ప్రమాదం సంభవించింది. ఇది 12:50 కి సంభవించగా అగ్ని మాపక సిబ్భంది చేరుకొని పరిస్థితిని 1:50 కి అదుపులోకి తెచ్చినట్టు సమాచారం. బలమైన ఈదురు గాలుల వల్ల మరియు కురుస్తున్న వర్షం వల్ల అగ్నిని అదుపులోకి తేవటం కష్టంగా మారిందని ఒకానొక సిబ్బంది తెలిపారు. ఎవరికీ  ఏ విధమైన గాయాలు కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదని పోలీస్ శాఖ వివరించింది. ఈ సంఘటన వల్ల తీవ్రంగా ట్రాఫిక్ స్తంభించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com